తెలంగాణా క్రికెటర్ల హక్కుల రక్షణకు ఫారం

తెలంగాణ ప్రాంతంలో ప్రతిభ గల క్రికెటర్ల హక్కుల రక్షించడానికి క్రికెట్ అసోసియేషన్ అఫ్ తెలంగాణ పేరిట ఒక ఫోరం ను గురువారం స్థాపించడం జరిగింది.