ఆంధ్రప్రదేశ్ ఐటి పరిశ్రమ కు అల్ కాయిదా ముప్పు

ఆంధ్రప్రదేశ్ ఐటి కంపెనీలకు అల్ ఖాయిదా ఉగ్రవాద సంస్థల నుండి దాడి పొంచి ఉన్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలిస్ శాఖను అప్రమత్తంగా ఉండాలని ప్రకటించింది.