ఆగస్ట్ 3 న నల్గొండ పర్యటనలో ఐకాస చైర్మన్

తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఎం కోదండరాం మూడు రోజుల పర్యటన బాగంగా ఆగస్ట్ 3 న నల్గొండ జిల్లాకు చేరుకుంటారు.