భారత్ కు 211 టార్గెట్ ను నిర్దేశించిన విండీస్

భారత్ వెస్టిండీస్ మధ్య ఐదు ఒన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డే మంగళవారం కటక్‌లోని బారాబతి స్టేడియంలో ప్రారంభమయింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి, 212 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇండియా ముందుంచింది.