రెండవ సారి బీస్ఎన్ఎల్ వెబ్ సైట్ హ్యాక్

కొద్ది నెలల క్రితమే పాకిస్తాన్ సైనిక సైబర్ కమ్యూనిటి భారత్ కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ అధికార వెబ్సైట్ ను హ్యాక్ చేసి సుమారు పదివేల మంది వినియోగదారుల సమాచారాన్ని దొంగలించింది. మళ్ళి ఒక సారి హ్యాకింగ్ కు పాల్పడింది. Team-H4tr!ck పేరిట ఒక సంస్థ హ్యాకింగ్ కు పాల్పడింది భారత్ సంచార్ నిగం లిమిటెడ్ సంస్థ వివరాలు తమ వద్ద సురక్షితంగా ఉన్నాయి అని ప్రకటించింది. హ్యాకింగ్ డిసంబర్ 4 న జరగవచ్చు అని హ్యాకింగ్ కి సుమారు ఐదు గ్రూప్ లు పాల్పడినట్లు సమాచారం.