రిపబ్లికన్ల అభ్యర్ధనను తిరస్కరించిన ఒబామా

అమెరికా లో వైట్ హౌస్ నాయకత్వం రిప్లబికన్ లు బెల్జియం నుండి అమెరికా దౌత్యవేత్తలను ఉపసంహరించాలన్న వాదనను వెనక్కి తీసుకున్నారు. మద్య తూర్పు ప్రాంతంలో రగులుతున్న సమస్యల పరిష్కారం త్వరలో తెలలేకపోతే మతపరమైన ఆగ్రహం వేలువేత్తుతుంది అని రాయబారి హోవార్డ్ గట్మన్ తెలిపారు. అమెరికా పరిపాలన విభాగం మాత్రం గట్మన్ పై పూర్తీ నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఇజ్రాయిల్ భద్రతా పై గట్మన్ చేసిన వాఖ్యాలు వివాదాస్పదం అయ్యాయి. యూరోప్ లో వివాదాస్పద వాఖ్యాలు చేయడం పై సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది.















