ఎన్నికల్లో అన్నా సహచరుడు మపరి

అన్నా హజారే ప్రధాన సహచరుడు జయసింగ్ మపరి జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నష్నలిస్ట్ కాంగ్రెస్ తరపున వాడేగవన్ నియోజకవర్గం నుండి జయసింగ్ పోటీ చేస్తారు. మపరి అన్నా హజారే స్వగ్రామం రాలెగావ్ సిద్ది కి సర్పంచ్ గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు.
మపరి జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడానికి నష్నలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సంప్రదించింది. పార్టీ అతని పేరుని ప్రతిపాదించింది.















