రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కలిసిన వయలర్ రవి

సీనియర్ కాంగ్రెస్ నేత వయలర్ రవి మంగళవారం హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు . రాష్ట్రంలో వచ్చే ఉపఎన్నికల పై పరిస్థితి పై రాష్ట్ర నేతలతో చర్చించారు.